Wednesday, September 1, 2010

' Show case '

ఢిల్లీలో బెల్జియంకు చెందిన ప్రముఖ నగల సంస్థ ఒర్రా తయారు చేసిన డైమండ్‌ బస్తీర్‌(టాప్‌)ను ప్రదర్శిస్తున్న బాలీవుడ్‌ నటీమణి మలైకా అరోరాఖాన్‌. ఈ టాప్‌పై 500 కారట్‌ల బెల్జియం డైమండ్‌లు పొదిగారు. దీని ధర సుమారు 1.3 మిలయన్‌ డాలర్లు ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు.

malaika


malaika


malaika

No comments:

Post a Comment

Jai Ho .............